ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయం / వార్డు సచివాలయ పోస్టుల భర్తీ కోసం కేటగిరి 1 లోని 4 పోస్టులకు ది.01-09-2019 తేదీన ఉదయం, మరియు కేటగిరి 3 లోని పంచాయితీ సెక్రటరీ (డిజిటల్ అసిస్టెంట్) పోస్టుకు ది.01-09-2019 తేదీన మధ్యాహ్నం వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ వ్రాత పరీక్షకు హాజరు కావటానికి సంబంధించిన హాల్ టికెట్స్ Grama Sachivalayam పోర్టల్ నందు అందుబాటులో వున్నవి. కావున అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ Grama Sachivalayam పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసు కోగలరు.